Logo
Download our app
ప్రపంచరికార్డు దిశగా 3 నెల‌ల చిన్నారి
NEWS   Apr 12,2026 08:07 pm
3 నెలల వయసులోనే ప్రపంచ రికార్డు దిశగా అడుగులు వేస్తూ బేబీ శిఖ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘బిగ్ బాస్’ ఫేమ్ సోనియా ఆకుల, యష్ దంపతుల కుమార్తె శిఖ, తండ్రి అరచేతిపై 2 ని. 43 సెకన్ల పాటు అసిస్టెడ్ అప్రైట్ బ్యాలెన్స్ ప్రదర్శించింది. ఈ విన్యాసాన్ని గిన్నీస్, లిమ్కా, ఏసియా వంటి రికార్డ్స్‌కు నామినేట్ చేసినట్లు పేరెంట్స్ తెలిపారు. డాక్టర్ల పర్యవేక్షణలో సేఫ్టీతో ఈ ప్రయత్నం చేసినట్లు చెప్పారు.

Top News

LATEST NEWS   May 30,2026 10:14 am
చిరు - రాజ్‌కుమార్‌ల ఫొటోకు రీక్రియేషన్
చిరంజీవి కుటుంబం, రాజ్‌కుమార్ కుటుంబాల మధ్య ఉన్న స్నేహబంధం మళ్లీ వెలుగులోకి వచ్చింది. 'పెద్ది' సినిమా ప్రమోషన్లలో భాగంగా రామ్ చ‌ర‌ణ్‌, శివ‌రాజ్ కుమార్ కలిసి పాల్గొన్న...

LATEST NEWS   May 30,2026 10:07 am
ఈ మామిడి కిలో ధర రూ.2.5 లక్షలు!
నిర్మల్: నవాబుపేట (కడెం)లో ఆయుర్వేద వైద్యుడు డా. రాపల్లి సత్యం మూడేళ్ల క్రితం కేరళ నుంచి జపాన్‌కు చెందిన మియాజకి రకం ఒక్కో మామిడి మొక్కను రూ.10...

LATEST NEWS   May 30,2026 09:55 am
భారత పర్యటనలో ట్రంప్‌ కుమార్తె
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె టిఫానీ భారత్‌లో పర్యటిస్తున్నారు. దిల్లీ చేరుకున్న ఆమె.. ప్రఖ్యాత స్వామి నారాయణ్‌ అక్షరధామ్‌ ఆలయాన్ని సందర్శించారు. అక్క‌డి శిల్పకళను చూసి టిఫానీ...

⚠️ You are not allowed to copy content or view source