Logo
Download our app
ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
NEWS   Apr 05,2026 10:08 pm
కథలాపూర్ మండల కేంద్రంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబూ జగ్జీవన్ రామ్ ఫోటోకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. సర్పంచ్ శేఖర్ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు, దళిత బాంధవుడు సమతా వాది సంఘసంస్కర్త మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ అని అన్నారు. జగ్జీవన్ రావు గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రసాద్,కార్యదర్శి సాయి, వార్డ్ మెంబర్లు, దేవేందర్,అజయ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

SPORTS   Jul 09,2026 10:59 am
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్‌
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత...

LATEST NEWS   Jul 09,2026 10:56 am
మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హౌస్...

⚠️ You are not allowed to copy content or view source