Logo
Download our app
టెక్స్‌టైల్ రాజధానిగా తెలంగాణ: సీఎం
NEWS   Apr 03,2026 12:07 pm
HYD: 13వ ATEXCON 2026లో CM రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలో అగ్రగామి టెక్స్‌టైల్ కేంద్రంగా తీ ర్చిదిద్దుతామని తెలిపారు. వస్త్ర పరిశ్రమ తెలం గాణ DNAలో భాగమని, పోచంపల్లి ఇక్కత్, గద్వాల చీరలు, వరంగల్ దుర్రీస్ వంటి చేనేత వైభవాన్ని ప్రస్తావించారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌తో పాటు పరిశ్రమలకు భూమి, విద్యుత్, నీటి సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌ల అభివృద్ధి, మహిళలకు శిక్షణ ద్వారా ఉపాధి క‌ల్పిస్తామ‌న్నారు.

Top News

BIG NEWS   Oct 13,2026 10:42 am
జంతర్ మంతర్‌లో ఆందోళ‌న‌లు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్...

ENTERTAINMENT   Oct 13,2026 10:32 am
CM విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంప‌తులు తమిళ CM విజయ్‌తో సమావేశమయ్యారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Oct 13,2026 10:22 am
మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు...

⚠️ You are not allowed to copy content or view source