తమిళనాడు ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ తన పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తాను పెరంబూర్, త్రిచి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. తన అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించారు. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.