Logo
Download our app
‘తొలి ముద్ద’ కార్యక్రమం ప్రారంభం
NEWS   Mar 28,2026 05:32 pm
HYD: చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం కింద ‘తొలిముద్ద’ కార్యక్రమాన్ని లాంఛనంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. రెడీ టూ కుక్‌ ఫుడ్‌ (ఉప్మా, కిచిడీ మిక్స్‌)ను బ్రేక్‌ ఫాస్ట్‌గా అందించనుంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌ అమలు చేయడం వెనుక సహేతుక కారణం ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం ఆహారభద్రత ఉంది కానీ, పౌష్టికాహారం అందట్లేదని అన్నారు.

Top News

LATEST NEWS   Mar 28,2026 06:25 pm
ఒక గంటసేపు లైట్లు ఆఫ్ చేయండి!
ఎర్త్ అవర్ కార్యక్రమం ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 వరకు నిర్వహించనున్నారు. ఈ ఒక గంటలో లైట్లు ఆఫ్ చేయాలని ప్రజలకు GHMC విజ్ఞప్తి...
LATEST NEWS   Mar 28,2026 06:25 pm
ఒక గంటసేపు లైట్లు ఆఫ్ చేయండి!
ఎర్త్ అవర్ కార్యక్రమం ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 వరకు నిర్వహించనున్నారు. ఈ ఒక గంటలో లైట్లు ఆఫ్ చేయాలని ప్రజలకు GHMC విజ్ఞప్తి...
BIG NEWS   Mar 28,2026 05:33 pm
மின்னணு வாக்குப்பதிவு இயந்திரங்கள் அனுப்பி வைப்பு
திருவாரூர் மாவட்ட தேர்தல் பொது பார்வையாளர்கள் அனுபமா, அஜய்யாதவ், ஆசிஸ் தலைமையில் ரேண்டம் முறையில் வாக்குசாவடி வாரியாக ஒதுக்கீடு செய்யப்பட்ட மின்னணு வாக்குப்பதிவு இயந்திரங்கள் மற்றும் விவிபேட்...

LATEST NEWS   Mar 28,2026 04:17 pm
మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ
నర్సంపేట మున్సిపాలిటీ 16వ వార్డులో మహిళలకు ఇందిరమ్మ చీరలను మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్, వార్డు కౌన్సిలర్ బానోతు నవీన్ నాయక్ పంపిణీ చేశారు. ఈ...

⚠️ You are not allowed to copy content or view source