మోనాలిసా పెళ్లిపై డైరెక్టర్ కామెంట్స్
NEWS Mar 12,2026 01:05 pm
కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా పెళ్లిపై ఆమెతో ఫస్ట్ మూవీని నిర్మించిన దర్శకుడు సనోజ్ మిశ్రా సంచలన కామెంట్స్ చేశారు. ‘ఆ అమ్మాయిని నేను గంగామాత అవతారంగా భావిస్తాను. ఆమెతో సినిమా కోసం నేను రూ.10 కోట్లు లోన్ తీసుకున్నాను. జైలుకు కూడా వెళ్లాను. కానీ ఇప్పుడు ఓ ముస్లింతో పారిపోయింది. మొత్తం నాశనం చేసింది. ఇది తిరుగుబాటు కాదు. లవ్ జిహాద్. జైలు బయట వాళ్ల నాన్న ఏడ్చినా ఆమె పట్టించుకోలేదు’ అని తెలిపారు.