10 కోట్ల ఫాలోవర్లతో మోదీ రికార్డ్!
NEWS Feb 26,2026 11:20 am
ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల ఫాలోవర్స్ మార్క్‌ని దాటిన తొలి ప్రపంచ లీడర్‌గా ప్రధాని మోడీ రికార్డు క్రియేట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 4.3 కోట్లతో 2వ స్థానంలో ఉన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో (1.5 కోట్లు), బ్రెజిల్ అధ్యక్షుడు లూలా (1.44 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వరల్డ్ వైడ్‌గా ఇతర నేతలతో పోలిస్తే మోడీకి రెట్టింపు కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది.