Logo
Download our app
మార్చి 1న మహరాజ్ మహా భోగ్ బండారో
NEWS   Feb 25,2026 10:48 pm
సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మహా భోగ్ బండారో కార్యక్రమాన్ని మార్చి 1న లక్ష్మీదేవిపల్లి (మం) ఎదురుగడ్డ గ్రామంలో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా గిరిజన లంబాడీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ తెలిపారు. ఉదయం 9 గంటలకు వెయ్యి బైకులతో భారీ ర్యాలీ నిర్వహించబడుతుందని, ఉదయం 11 గంటలకు మహా భోగ్ బండారో కార్యక్రమం జరగనుందని ఆయన పేర్కొన్నారు. భక్తులు, సంఘ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో ఈ వేడుకను భక్తి, శ్రద్ధలతో నిర్వహించనున్నట్లు తెలిపారు.

Top News

LATEST NEWS   May 13,2026 10:58 pm
పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50%...

BIG NEWS   May 13,2026 10:09 pm
வெள்ளக்குடி விழல்கோட்டம் பகுதிகளில் குப்பைகள்
திருவாரூர் மாவட்டம் வெள்ளக்குடி விழல்கோட்டம் வீடுகளை சுற்றிய பகுதிகளில் கருவேல மரங்கள் வளர்ந்து அடர்ந்து காணப்படுவதால் அப்பகுதியில் குப்பைகள் தேங்கி சுகாதார சீர்கேடு ஏற்பட்டுள்ளதாக பொதுமக்கள் குற்றச்சாட்டு...

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

⚠️ You are not allowed to copy content or view source