Logo
Download our app
ఘనంగా భూసమేతుని సహస్త్ర దీపాలంకరణ
NEWS   Feb 14,2026 10:28 pm
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో విశాఖ అప్పయ్య నగర్ లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ భూసమేత విజయ వెంకటేశ్వర స్వామి ఆలయములో సహస్త్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. అనంతరం ఉంజల్ సేవ ఘనంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు స్వామివార్లను ఆలయం చుట్టూ ఊరేగించి స్వామివారి సహస్ర దీపాలంకరణ సేవ దేదీప్యమానంగా నిర్వహించారు. మహిళలు అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

Top News

BIG NEWS   Aug 25,2026 04:25 pm
కన్నీరు తెప్పిస్తున్న సౌజన్య చివరి లేఖ
రాజమహేంద్రవరం: ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య చివరిగా రాసినట్లు చెబుతున్న లేఖలోని అంశాలు కలచివేస్తున్నాయి. తనపై జరిగిన వేధింపులు, బెదిరింపులు, కుటుంబానికి ఎదురైన ప్రమాదాలను ఆమె లేఖలో...

LATEST NEWS   Aug 25,2026 03:55 pm
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్...

LATEST NEWS   Aug 25,2026 03:54 pm
జిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం
కరీంనగర్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట కార్మికులు చేపట్టిన...

⚠️ You are not allowed to copy content or view source