Logo
Download our app
కరీంనగర్‌లో స‌త్తా చూపిన‌ బీజేపీ
NEWS   Feb 13,2026 10:56 pm
కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లలో BJP 30 డివిజన్లలో గెలుపొందగా, కాంగ్రెస్‌ 14, BRS 9, స్వతంత్రులు 8, MIM 3, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ 2 స్థానాల్లో విజయం సాధించాయి. స్వతంత్రుల మద్దతుతో కరీంనగర్‌ మేయర్‌ పీఠాన్ని BJP కైవసం చేసుకునే అవకాశముంది. ఈ నెల 16న కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం. అదే రోజు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ఉంటుంది.

Top News

BIG NEWS   Aug 25,2026 04:25 pm
కన్నీరు తెప్పిస్తున్న సౌజన్య చివరి లేఖ
రాజమహేంద్రవరం: ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య చివరిగా రాసినట్లు చెబుతున్న లేఖలోని అంశాలు కలచివేస్తున్నాయి. తనపై జరిగిన వేధింపులు, బెదిరింపులు, కుటుంబానికి ఎదురైన ప్రమాదాలను ఆమె లేఖలో...

LATEST NEWS   Aug 25,2026 03:55 pm
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్...

LATEST NEWS   Aug 25,2026 03:54 pm
జిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం
కరీంనగర్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట కార్మికులు చేపట్టిన...

⚠️ You are not allowed to copy content or view source