Logo
Download our app
మెట్ పల్లిలో అంగన్వాడీల ర్యాలీ
NEWS   Feb 12,2026 09:17 pm
4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ AITUC ఆధ్వర్యంలో మెట్‌ప‌ల్లిలో జిల్లాలోని అన్ని మండలాల అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వ్యవసాయ మార్కెట్లో సమావేశమయ్యారు. అనంతరం బస్సు డిపో నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డిఓ శ్రీనివాస్‌కు వినతి అందించారు. అంగన్వాడీ టీచర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు సాయిశ్వరి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ప్రభుత్వ టీచర్లుగా గుర్తించి కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యలక్ష్మి మెనూ చార్జీలు పెంచి హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు.

Top News

BIG NEWS   Aug 25,2026 04:25 pm
కన్నీరు తెప్పిస్తున్న సౌజన్య చివరి లేఖ
రాజమహేంద్రవరం: ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య చివరిగా రాసినట్లు చెబుతున్న లేఖలోని అంశాలు కలచివేస్తున్నాయి. తనపై జరిగిన వేధింపులు, బెదిరింపులు, కుటుంబానికి ఎదురైన ప్రమాదాలను ఆమె లేఖలో...

LATEST NEWS   Aug 25,2026 03:55 pm
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్...

LATEST NEWS   Aug 25,2026 03:54 pm
జిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం
కరీంనగర్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట కార్మికులు చేపట్టిన...

⚠️ You are not allowed to copy content or view source