Logo
Download our app
ఎగ్జిట్ పోల్స్‌లో అధికార పార్టీదే హ‌వా
NEWS   Feb 12,2026 05:15 am
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుచుకుంటుందని సర్వేలు సూచిస్తున్నాయి. మొత్తం 116 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ 85-95 వరకు విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు ‘V6 వెలుగు’ ఫలితాలు పేర్కొన్నాయి, అలాగే బీఆర్‌ఎస్ 15-20, బీజేపీ మాత్రం 2-5 స్థానాలకు పరిమితం అవ్వవచ్చు. పీపుల్స్ పల్స్ సర్వే కూడా ఈ తరహా మెజార్టీ అంచనాలను ఇచ్చింది. అధికార పార్టీ నగర సంస్థల్లో అధిక శాతం సీట్లను కైవసం చేసుకొనడం ఊహాజనకంగా భావిస్తున్నారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 08:56 pm
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారుసెంట్రల్ జోన్ డిసిపి కవిత కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం...

LATEST NEWS   Aug 24,2026 08:54 pm
ఉప్పొంగుతున్న బోగత జలపాతం!
ములుగు: తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధిగాంచిన జిల్లాలోని భోగత జలపాతం భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతంలో నీటి ప్రవాహం గణనీయంగా...

LATEST NEWS   Aug 24,2026 08:53 pm
విజ‌య‌సాయిరెడ్డి కొత్త పార్టీకి ముహూర్తం
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాను కొత్త పార్టీని ప్రారంభించపోతున్నట్టు ప్ర‌క‌టించారు. శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధివిధానాలు...

⚠️ You are not allowed to copy content or view source