Logo
Download our app
భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధరలు
NEWS   Feb 05,2026 11:28 am
2 రోజులు పెరిగిన ధ‌ర‌ల్ మళ్లీ యూటర్న్ తీసుకున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,420కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే ఏకంగా రూ. 5,020 తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.1,41,550కి చేరింది. నిన్నటి ధరతో రూ.4,600 పడిపోయింది. ఇక వెండి ధ‌ర‌ నిన్నటి ధరతో పోల్చుకుంటే కిలోకు రూ.20 వేలు తగ్గింది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3 లక్షలుగా ఉంది.

Top News

ENTERTAINMENT   Jul 09,2026 09:45 pm
బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా?
'బిగ్ బాస్' 10వ సీజన్‌కు కూడా హోస్ట్ మ‌ళ్లీ నాగార్జున వ్యవహరించనున్నారు. గత సీజన్లలో 16 నుంచి 22 మంది వరకు కంటెస్టెంట్లు పాల్గొనగా, 'దశావతారం' థీమ్‌కు...

TECHNOLOGY   Jul 09,2026 09:34 pm
ఇందులో BSNL శాటిలైట్ ఫోన్ ఇదుగో..
మొబైల్ టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్ కొనసాగించేలా BSNL కొత్త శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.1,34,166గా నిర్ణయించారు. ఇన్‌మార్సాట్ ఉపగ్రహ నెట్‌వర్క్...

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

⚠️ You are not allowed to copy content or view source