Logo
Download our app
30వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం
NEWS   Feb 04,2026 03:17 pm
నిర్మల్ మున్సిపాలిటీ 30వ వార్డు BRS పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అయ్యన్న రాజేందర్ దంపతులు బాగులవాడ, నగరేశ్వర వాడ కాలనీలలో గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేశారు. కాలనీవాసులతో ఆయన మాట్లాడుతూ కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. BRS పార్టీ తరపున పోటీ చేస్తున్నానని కారు గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కాలనీలో ఉన్న రోడ్లు, డ్రైనేజీ, ఇతర అన్ని సమస్యలను తీర్చేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 08:56 pm
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారుసెంట్రల్ జోన్ డిసిపి కవిత కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం...

LATEST NEWS   Aug 24,2026 08:54 pm
ఉప్పొంగుతున్న బోగత జలపాతం!
ములుగు: తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధిగాంచిన జిల్లాలోని భోగత జలపాతం భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతంలో నీటి ప్రవాహం గణనీయంగా...

LATEST NEWS   Aug 24,2026 08:53 pm
విజ‌య‌సాయిరెడ్డి కొత్త పార్టీకి ముహూర్తం
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాను కొత్త పార్టీని ప్రారంభించపోతున్నట్టు ప్ర‌క‌టించారు. శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధివిధానాలు...

⚠️ You are not allowed to copy content or view source