Logo
Download our app
కారు నంబర్‌ 0001 కోసం ₹2.08 కోట్లు!
NEWS   Feb 04,2026 02:13 pm
ఖ‌రీదైన కార్లు మాత్ర‌మే కాదు, క్రేజీ నంబ‌ర్‌ల‌కు కూడా కోట్లు పెడుతున్నారు. అయితే తాజాగా జరిగిన ఓ వేలంలో రిజిస్ట్రేషన్ నంబర్ DDC 0001ను ₹2.08 కోట్లకు కొనుగోలు చేశాడు. గుంటూరు జిల్లాకు చెందిన బిజినెస్‌మేన్ కిరణ్ కోల్పాకుల దీన్ని దక్కించుకున్నాడు. దీంతో దేశంలో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌గా ఇది రికార్డు సృష్టించింది.

Top News

LATEST NEWS   Aug 24,2026 08:56 pm
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారుసెంట్రల్ జోన్ డిసిపి కవిత కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం...

LATEST NEWS   Aug 24,2026 08:54 pm
ఉప్పొంగుతున్న బోగత జలపాతం!
ములుగు: తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధిగాంచిన జిల్లాలోని భోగత జలపాతం భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతంలో నీటి ప్రవాహం గణనీయంగా...

LATEST NEWS   Aug 24,2026 08:53 pm
విజ‌య‌సాయిరెడ్డి కొత్త పార్టీకి ముహూర్తం
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాను కొత్త పార్టీని ప్రారంభించపోతున్నట్టు ప్ర‌క‌టించారు. శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధివిధానాలు...

⚠️ You are not allowed to copy content or view source