Logo
Download our app
33 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు బీ-ఫారాలు
NEWS   Feb 01,2026 09:29 pm
పెద్దపల్లి మున్సిపల్‌లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో విజయ రమణ రావు 36 వార్డులకు గాను 33 మంది కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించి బీ-ఫారాలు అందజేశారు. మిగిలిన 3 వార్డుల్లో పార్టీ నాయకులతో చర్చించి త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్‌లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని అభ్యర్థులకు పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి ప్రతి వార్డులో విజయం సాధించాలని సూచించారు.

Top News

LATEST NEWS   May 13,2026 10:58 pm
పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50%...

BIG NEWS   May 13,2026 10:09 pm
வெள்ளக்குடி விழல்கோட்டம் பகுதிகளில் குப்பைகள்
திருவாரூர் மாவட்டம் வெள்ளக்குடி விழல்கோட்டம் வீடுகளை சுற்றிய பகுதிகளில் கருவேல மரங்கள் வளர்ந்து அடர்ந்து காணப்படுவதால் அப்பகுதியில் குப்பைகள் தேங்கி சுகாதார சீர்கேடு ஏற்பட்டுள்ளதாக பொதுமக்கள் குற்றச்சாட்டு...

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

⚠️ You are not allowed to copy content or view source