సంత్ రవిదాస్ 649వ జయంతి వేడుకలు
NEWS Feb 01,2026 12:17 pm
మెట్‌పల్లిలో ఆధ్యాత్మిక సంఘ సంస్కర్త సంత్ రవిదాస్ 649వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మెట్‌పల్లి మోచి సంఘ సభ్యులు ఘన నివాళులు అర్పించారు. మోచి సంఘ అధ్యక్షులు కావల్ల పెంటయ్య, గంగాధర్, రాయిశెట్టి శ్రీనివాస్, మధు, రాజు, రమేష్, గోపి, సాగర్, గోపి, భాస్కర్, కొండ్లేపు మహేందర్, నరేష్ తదితరులు పాల్గొని సంత్ రవిదాస్ ఘన నివాళి అర్పించారు.