కేంద్ర బడ్జెట్‌లో హైదరాబాద్‌కు వరాలు
NEWS Feb 01,2026 11:48 am
కేంద్ర బడ్జెట్‌లో హైదరాబాద్‌ని కనెక్ట్ చేస్తూ 3 హైస్పీడ్ రైల్వే కారిడార్లను ప్రకటించారు. మొత్తం 7 హైస్పీడ్ రైల్వే కారిడార్లను ప్రకటించారు. ఈ కారిడార్ల వల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు కాలుష్యం కూడా తగ్గుతుంది. ప్రతిపాదించిన మార్గాలలో ముంబై నుంచి పూణే, పూణే నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నై, చెన్నై నుంచి బెంగళూరు, ఢిల్లీ నుంచి వారణాసి, వారణాసి నుంచి సిలిగురి ఉన్నాయి.