Logo
Download our app
చరణ్ - ఉపాసన దంపతులకు కవలలు
NEWS   Feb 01,2026 01:07 am
రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న దంప‌తులు మ‌రోమారు త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోష‌న్ పొందారు. ఉపాస‌న శ‌నివారం రాత్రి పండంటి క‌వ‌ల‌ల‌కు (బాబు, పాప) జ‌న్మ‌నిచ్చారు. కవలలు పుట్టిన విషయాన్ని చిరంజీవి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలుపగా సెలబ్రిటీలు, ఫ్యాన్స్ నుంచి వెల్లువలా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగా వారసుడు వచ్చేసాడు అంటూ పండగ చేసుకుంటున్నారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 08:56 pm
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారుసెంట్రల్ జోన్ డిసిపి కవిత కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం...

LATEST NEWS   Aug 24,2026 08:54 pm
ఉప్పొంగుతున్న బోగత జలపాతం!
ములుగు: తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధిగాంచిన జిల్లాలోని భోగత జలపాతం భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతంలో నీటి ప్రవాహం గణనీయంగా...

LATEST NEWS   Aug 24,2026 08:53 pm
విజ‌య‌సాయిరెడ్డి కొత్త పార్టీకి ముహూర్తం
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాను కొత్త పార్టీని ప్రారంభించపోతున్నట్టు ప్ర‌క‌టించారు. శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధివిధానాలు...

⚠️ You are not allowed to copy content or view source