Logo
Download our app
బడ్జెట్‌లో 75 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్
NEWS   Jan 31,2026 10:55 pm
ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 9వ సారి బడ్జెట్ ప్రవేశపెడుతూ 75 ఏళ్ల సంప్రదాయానికి ముగింపు పలకనున్నారు. ఇప్పటి వరకు పన్ను, విధాన ప్రకటనలకే పరిమితమైన పార్ట్ ‘బీ’ని ఈసారి భారత్ ఆర్థిక భవిష్యత్తుపై విస్తృత దృక్పథాన్ని వివరించేందుకు ఉపయోగించనున్నారు. స్వల్పకాలిక ప్రాధాన్యతలు, దీర్ఘకాలిక లక్ష్యాలు, దేశీయ బలాలు, ప్రపంచ ఆశయాలను పార్ట్ ‘బీ’లో ప్రస్తావించనున్నారు. 2019లో సంప్రదాయ బ్రీఫ్‌కేస్‌తో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా, నాలుగేళ్లుగా కాగిత రహిత బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. సాధారణంగా పార్ట్ ‘ఏ’లో వ్యయ ప్రణాళికలు, కేటాయింపులు, పార్ట్ ‘బీ’లో ఆదాయ మార్గాలు, పన్ను మార్పులు ఉంటాయి.

Top News

LATEST NEWS   Feb 06,2026 06:20 pm
మల్లాపూర్ లో తొలి గ్రామసభ నిర్వహణ
మల్లాపూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ అధ్యక్షతన తొలి గ్రామసభ నిర్వహించారు. ఈ మేరకు పలు సమస్యల గురించి చర్చించారు. గ్రామంలో...

LATEST NEWS   Feb 06,2026 03:16 pm
కోరుట్లలో పోలీస్ ల ఫ్లాగ్ మార్చ్
ఎస్పీ ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని మెట్ పల్లి డీఎస్పీ రాములు తెలిపారు. ఎన్నికల టైంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలు శాంతియుతంగా...

BIG NEWS   Feb 06,2026 03:16 pm
பொதக்குடி பள்ளி திறப்பு விழாவில் இந்துக்கள் சீர்வரிசை
திருவாரூர் மாவட்டம் பொதக்குடியில் உமர்பின் கத்தாப் புதிய பள்ளிவாசல் திறப்பு விழா நடைபெற்ற நிலையில் ஆய்குடி, அதங்குடி, அகரபொதக்குடி, சேகரை, வாழச்சேரியில் இருந்து இந்து மத சகோதரர்கள்...

⚠️ You are not allowed to copy content or view source