‘వారణాసి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
NEWS Jan 30,2026 10:26 pm
‘వారణాసి’ సినిమాను 2027 ఏప్రిల్ 7న రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు రాజమౌళి ప్రకటించారు. 2027 ఏప్రిల్ 7వ తేదీతో కూడిన హోర్డింగులు వారణాసిలో తాజాగా ప్రత్యక్షమయ్యాయి. ఇక ఈ సినిమా 120 దేశాల్లో రిలీజ్ అవుతూ కొత్త రికార్డు నెలకొల్పనుంది. మహేశ్‌బాబుపై కొన్ని సీన్లు ప్రస్తుతం హైదరాబాద్ ఫిలింసిటీలో జరుగుతున్నాయి. షెడ్యూల్‌ను అంటార్కిటికాలో ప్లాన్ చేశారు.