మహారాష్ట్ర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయారు. సాంకేతిక సమస్య తలెత్తిన నేపథ్యంలో పైలట్ 2సార్లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విమానం ఓ బండరాయిని ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఈ క్రమంలోనే నియంత్రణ కోల్పోయిన విమానం.. రన్‌వేకు అతి సమీపంలోనే కుప్పకూలిపోయింది.