ప్రయోగాత్మకంగా బయోచార్ తయారీ కేంద్రం
NEWS Jan 27,2026 10:47 pm
లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ గ్రామంలో ప్రయోగాత్మకంగా చేపడుతున్న బయోచార్ తయారీని జిల్లా కలెక్టర్ సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు బయోచార్ తయారీ స్థలాన్ని పరిశీలించి,వ్యర్థ కర్ర ముక్కలు, గోమూత్రం తదితర సామాగ్రిని సమకూర్చారు. అలాగే తెలగరామవరం గ్రామంలో మునగతోట సాగును ఎంపీడీవో సుష్మితతో పాటు ఎంపీఓ, ఈ సి,పంచాయతీ కార్యదర్శి పరిశీలించారు.