లక్ష్మీదేవిపల్లి గ్రామసభలో పలు అంశాలపై చర్చ
NEWS Jan 27,2026 10:47 pm
లక్ష్మీదేవిపల్లి మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, విద్యుత్, పింఛన్లు, ఉపాధి హామీ పనులు తదితర పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాటి అనిత, ఉప సర్పంచ్ మహేష్, సెక్రెటరీ సాంబయ్య, డాక్టర్ పుష్ప భారతి, వార్డు సభ్యులు, అంగన్వాడి టీచర్లు, ప్రజలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.