Logo
Download our app
న్యూజిలాండ్‌ గిరిజనులతో సీత‌క్క నృత్యం
NEWS   Jan 27,2026 01:34 pm
మేడారంలో అంతర్జాతీయ వైభవం నెలకొంది. న్యూజిలాండ్‌కు చెందిన మావోరీ తెగ గిరిజనులు మేడారం చేరుకుని సమ్మక్క-సారక్క వనదేవతలను దర్శించుకుని భక్తితో మావోరీ గిరిజనులు వనదేవతల సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మావోరీ గిరిజనులు తమ సాంప్రదాయమైన హాకా నృత్యాన్ని ప్రదర్శించారు. మంత్రి సీతక్క వారితో క‌లిసి నృత్యం చేశారు. నినాదాలు, శరీర కదలికలతో కూడిన ఈ నృత్యం.. మేడారం జోష్‌ నింపింది.

Top News

LATEST NEWS   Jan 27,2026 10:47 pm
ప్రయోగాత్మకంగా బయోచార్ తయారీ కేంద్రం
లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ గ్రామంలో ప్రయోగాత్మకంగా చేపడుతున్న బయోచార్ తయారీని జిల్లా కలెక్టర్ సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు బయోచార్ తయారీ స్థలాన్ని పరిశీలించి,వ్యర్థ కర్ర ముక్కలు,...

లక్ష్మీదేవిపల్లి గ్రామసభలో పలు అంశాలపై చర్చ
లక్ష్మీదేవిపల్లి మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, విద్యుత్, పింఛన్లు, ఉపాధి హామీ పనులు తదితర పలు అభివృద్ధి...

LATEST NEWS   Jan 27,2026 05:14 pm
DNR ట్రస్ట్ నుంచి SSC స్టడీ మెటీరియల్
SSC పరీక్షల్లో విద్యార్థులు 100% ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో DNR ట్రస్ట్ ‘DNR విజయ పథం’ కార్యక్రమాన్ని చేపట్టింది. DNR ట్రస్ట్ అధినే త దొడ్డా ప్రతాపరెడ్డి...

⚠️ You are not allowed to copy content or view source