Logo
Download our app
57 బంతుల్లోనే 100 పరుగులు
NEWS   Jan 27,2026 11:13 am
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో నాట్ సివర్-బ్రంట్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. వడోదరాలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 57 బంతుల్లోనే అజేయంగా 100 పరుగులు చేసి తొలి సెంచరీ సాధించింది. 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో మెరిసిన ఆమె, హేలీ మాథ్యూస్‌తో కలిసి రెండో వికెట్‌కు 131 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఫలితంగా ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది. ప్లేఆఫ్ రేసులో కీలక మ్యాచ్‌గా నిలిచింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source