Logo
Download our app
వరప్రసాద్‌కు ఉత్తమ ఉద్యోగి అవార్డు
NEWS   Jan 27,2026 05:23 am
కొత్తగూడెంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ములకలపల్లి మండలానికి చెందిన మిషన్ భగీరథ ఏఈఈ వరప్రసాద్‌కు ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు నిత్యావసరమైన రక్షిత మంచినీటిని సకాలంలో అందిస్తూ నిబద్ధతతో సేవలందించినందుకు ఈ గౌరవం దక్కింది. కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్ రాజులు కలిసి ప్రశంసా పత్రాన్ని వరప్రసాద్‌కు అందజేశారు. ప్రజలతో నిత్యం మమేకమై పనిచేస్తున్న ఆయన సేవలను అధికారులు ప్రశంసించారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 08:56 pm
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారుసెంట్రల్ జోన్ డిసిపి కవిత కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం...

LATEST NEWS   Aug 24,2026 08:54 pm
ఉప్పొంగుతున్న బోగత జలపాతం!
ములుగు: తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధిగాంచిన జిల్లాలోని భోగత జలపాతం భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతంలో నీటి ప్రవాహం గణనీయంగా...

LATEST NEWS   Aug 24,2026 08:53 pm
విజ‌య‌సాయిరెడ్డి కొత్త పార్టీకి ముహూర్తం
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాను కొత్త పార్టీని ప్రారంభించపోతున్నట్టు ప్ర‌క‌టించారు. శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధివిధానాలు...

⚠️ You are not allowed to copy content or view source