Logo
Download our app
3 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్
NEWS   Jan 25,2026 05:53 pm
మున్సిపల్ ఎన్నికలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయని చెప్పారు. 3 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నాం.. ఈ పథకం వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 08:56 pm
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారుసెంట్రల్ జోన్ డిసిపి కవిత కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం...

LATEST NEWS   Aug 24,2026 08:54 pm
ఉప్పొంగుతున్న బోగత జలపాతం!
ములుగు: తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధిగాంచిన జిల్లాలోని భోగత జలపాతం భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతంలో నీటి ప్రవాహం గణనీయంగా...

LATEST NEWS   Aug 24,2026 08:53 pm
విజ‌య‌సాయిరెడ్డి కొత్త పార్టీకి ముహూర్తం
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాను కొత్త పార్టీని ప్రారంభించపోతున్నట్టు ప్ర‌క‌టించారు. శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధివిధానాలు...

⚠️ You are not allowed to copy content or view source