మగ నాగు మంటల్లో కాలిపోతుంటే, ఆడ నాగు బుసలు కొడుతూ కాలుతున్న గడ్డి వాము దగ్గరే ఉంది. ఈ గడ్డి వాము దగ్గర రెండు నాగుల సంచారం చాలా మంది చూసారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో. కాలుతున్న గడ్డి వాము నుంచి బయటకొచ్చిన నాగుపాము తోడు పాము కోసం అక్కడే గంటసేపు బుసలు కొడుతూ ఉంది.