HYD: తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యం లో నల్లగొండ జర్నలిస్టులకు శిక్షణా తరగతులు మీడియా అకాడమీ ఆడిటోరియంలో జరిగాయి. ఈ శిక్షణ తరగుతుల్లో “AI - Journalism - Fact Check - Deepfake” అనే అంశాలపై ఏఐ జర్నలిజం పుస్తక రచయిత స్వామి ముద్దం బోధించారు. ‘AIతో జర్నలిస్టులకు 94% సమయం ఆదా చేసుకునే సూచనలు అందించారు. మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ వెంకటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.