▪️ ప్రకాశం జిల్లా: తమ్ముడితో కలిసి భర్తను చంపిన భార్య
▪️ పెద్దారవీడు మండలంలో వివాహేతర సంబంధానికి భర్త బలి
▪️ వివాహేతర బంధానికి అడ్డువస్తున్నాడని భర్త అడపాల లాలు శ్రీను కళ్లలో కారం కొట్టి హత్య
▪️ తమ్ముడు, ప్రియుడు అతని స్నేహితుడితో కలిసి చంపిన భార్య ఝాన్సి
▪️ మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రియుడు పరార్