WHO నుంచి వైదొలిగిన అమెరికా
NEWS Jan 23,2026 10:06 pm
వాషింగ్టన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా అధికారికంగా వైదొలిగింది. కొవిడ్‌ని అదుపు చేయడంలో, సంస్కరణలను అమలుచేయడంలో WHO విఫలమైందని అమెరికా HHS తెలిపింది. ఇకపై WHOకు అమెరికా నిధులు నిలిపి వేస్తున్నామన్నారు. WHOకు బకాయిపడిన 260 మిలియన్ డాలర్లను చెల్లించేవరకు US ఉపసంహరణ పూర్తి కాదని WHO అధికారులు చెప్పారు.