ముదిరాజ్ పెద్ద సంఘం అధ్యక్షుడిగా శేఖర్
NEWS Jan 23,2026 10:51 am
మల్యాల మండల కేంద్రంలోని ముదిరాజ్ పెద్ద సంఘం అధ్యక్షుడిగా దొంతరవేణి శేఖర్ ను, ముదిరాజ్ యువజన విభాగం అధ్యక్షుడిగా దొంతరవేణి గంగాధర్ ను కుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షుడిగా కీసర గణేష్, ప్రధాన కార్యదర్శిగా గడుగు రవి, సహాయ కార్యదర్శిగా ఐతరవేణి వెంకటేశం, కోశాధికారిగా రుద్రవీణ రవి, సలహాదారులుగా గడుగు అంజనేయులు, నీలం రవి, కోయిల మల్లేశం ను ఎన్నుకున్నారు.