Logo
Download our app
ఫోన్ ట్యాపింగ్ కేసుపై హరీష్ ఫైర్
NEWS   Jan 20,2026 06:27 pm
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అనంతరం బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, రేవంత్ ఇచ్చిన సిట్ నోటీసు పూర్తిగా “ట్రాష్” అని విమర్శించారు. సిట్ అధికారులు ప్రశ్నలు అడగకుండానే గంటల తరబడి సమయం వృథా చేశారని ఆరోపించారు. ఎన్ని సార్లు పిలిచినా సిట్ విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. రేవంత్ బావమరిది కుంభకోణాన్ని బయటపెట్టినందుకే తనపై కక్ష సాధింపు జరుగుతోందని హరీష్ రావు ఆరోపించారు.

Top News

LATEST NEWS   May 13,2026 10:58 pm
పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50%...

BIG NEWS   May 13,2026 10:09 pm
வெள்ளக்குடி விழல்கோட்டம் பகுதிகளில் குப்பைகள்
திருவாரூர் மாவட்டம் வெள்ளக்குடி விழல்கோட்டம் வீடுகளை சுற்றிய பகுதிகளில் கருவேல மரங்கள் வளர்ந்து அடர்ந்து காணப்படுவதால் அப்பகுதியில் குப்பைகள் தேங்கி சுகாதார சீர்கேடு ஏற்பட்டுள்ளதாக பொதுமக்கள் குற்றச்சாட்டு...

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

⚠️ You are not allowed to copy content or view source