Logo
Download our app
భక్తులతో కిక్కిరిసిన కొండగట్టు
NEWS   Jan 20,2026 03:04 pm
సమ్మక్క, సారక్క జాతర సమీపిస్తున్న వేళ ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. చలి తీవ్రత ఉన్నప్పటికీ ఉదయం నుంచి కొండకు చేరుకుంటున్న భక్తులు ముందుగా తలనీలాలు సమర్పించి, కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి, స్వామివారి సేవలో తరిస్తున్నారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు, ఉప ఆలయాల్లోనూ భక్తుల రద్దీ నెలకొంది. భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు ప్రసాద కౌంటర్ ను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు.

Top News

LATEST NEWS   Jan 27,2026 10:47 pm
ప్రయోగాత్మకంగా బయోచార్ తయారీ కేంద్రం
లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ గ్రామంలో ప్రయోగాత్మకంగా చేపడుతున్న బయోచార్ తయారీని జిల్లా కలెక్టర్ సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు బయోచార్ తయారీ స్థలాన్ని పరిశీలించి,వ్యర్థ కర్ర ముక్కలు,...

లక్ష్మీదేవిపల్లి గ్రామసభలో పలు అంశాలపై చర్చ
లక్ష్మీదేవిపల్లి మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, విద్యుత్, పింఛన్లు, ఉపాధి హామీ పనులు తదితర పలు అభివృద్ధి...

LATEST NEWS   Jan 27,2026 05:14 pm
DNR ట్రస్ట్ నుంచి SSC స్టడీ మెటీరియల్
SSC పరీక్షల్లో విద్యార్థులు 100% ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో DNR ట్రస్ట్ ‘DNR విజయ పథం’ కార్యక్రమాన్ని చేపట్టింది. DNR ట్రస్ట్ అధినే త దొడ్డా ప్రతాపరెడ్డి...

⚠️ You are not allowed to copy content or view source