ఆవులను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న హిందూ వాహిని కార్యకర్తలు
NEWS Jan 20,2026 06:17 am
నిర్మల్ జిల్లా కేంద్రం నుండి 60 ఆవులను ఒక కంటైనర్ లో వేసుకొని హర్యానాకు తరలిస్తున్న వాహనాన్ని హిందూ వాహిని కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందించగా, వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ పారిపోయాడు, పోలీసులు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆవులను గోశాలకు తరలించి వాహనాన్ని సీజ్ చేయాలని ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.