కర్ణాటకలో డీజీపీ రామచంద్రరావు రాసలీలల వీడియో వైరల్‌గా మారింది. డీజీపీ తన ఛాంబర్ లో కూర్చుని ఒక మహిళను ముద్దు పెట్టుకుంటున్నట్లు, కౌగిలించుకుంటున్నట్లు కనిపిస్తోంది.. ఈ సంఘటన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన రన్యా రావు ఘటనకు ముందు జరిగిందంటున్నారు. అతని కుమార్తె రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో పోరాడుతుండగా.. అతని సవతి తండ్రి లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన వైరల్ వీడియో ఒక్కసారిగా పోలీస్ డిపార్ట్‌మెంట్ లో కలకాలం మొదలైంది. ఇది ఫేక్ వీడియో అంటూ సదరు డీజీపీ కొట్టిపారేస్తున్నారు.