సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభకు భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం నుంచి కార్యకర్తలు అధిక సంఖ్యలోతరలి వెళ్లారు. ఎర్రజెండాలతో అలంకరించిన బస్సులు, నినాదాలతో మార్మోగిన రహదారులు సభకు వెళ్లే ఉత్సాహాన్ని చాటాయి. స్ధానిక మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.