సిపిఐ వందేళ్ళ ముగింపు సభకు కదం తొక్కిన కార్యకర్తలు
NEWS Jan 18,2026 11:31 am
లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతువాగు, ప్రశాంత్ నగర్ గ్రామపంచాయతీల నుంచి సిపిఐ వందేళ్ళ ముగింపు సభను విజయవంతం కోసం స్వచ్ఛందంగా వందల సంఖ్యలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఖమ్మంలో నిర్వహించనున్న సభకు సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్లు, స్థానిక సీపీఐ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.