ప్రశాంతంగా ముగిసిన సీఎం పర్యటన: జిల్లా ఎస్పీ జానకి షర్మిల
NEWS Jan 17,2026 12:34 pm
నిర్మల్ జిల్లా: CM రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లా పర్యటన ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా విజయవంతంగా ముగిసిందని SP జానకి షర్మిల తెలిపారు. బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బంది, ఇతర శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు, అలాగే ట్రాఫిక్ మళ్లింపులు, భద్రతా సూచనలకు సహకరించిన జిల్లా ప్రజలకు జిల్లా పోలీసు శాఖ తరఫున ధన్యవాదాలు తెలిపారు