ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న నీటి సమస్యలను పరిష్కరించాలని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. శుక్రవారం నిర్మల్ బహిరంగ సభలో వారు మాట్లాడుతూ.. కాలేశ్వరం 26, 27 ప్యాకేజీ అసంపూర్తిగా ఉందని దానిని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ముప్పు గ్రామమైన గుండెగా సమస్యలు పరిష్కరించాలని కోరారు.