ప్రజలకు అందుబాటులో ఉండేలా కలెక్టరేట్ నిర్మించాలి.. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.
NEWS Jan 16,2026 11:23 pm
నిర్మల్ జిల్లా: ప్రజలకు అందుబాటులో ఉండేలా నూతన కలెక్టరేట్ నిర్మించాలని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కోరారు. శుక్రవారం సీఎం సభలో ఆయన మాట్లాడారు.. ప్రజలకు దూరంగా కలెక్టరేట్ నిర్మాణం వల్ల ప్రజలు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారన్నారు. చదువుల తల్లి కొలువైన జిల్లాలో యూనివర్సిటీ మంజూరు చేయాలని ఆయన కోరారు..