Logo
Download our app
‘ఎల్లమ్మ’ గ్లింప్స్: దేవీశ్రీ ప్రసాద్ లుక్‌
NEWS   Jan 15,2026 11:29 pm
‘బలగం’ బ్లాక్ బస్టర్ తర్వాత ‘ఎల్లమ్మ’ మూవీని అనౌన్స్ చేశాడు వేణు యెల్దండి. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా ‘ఎల్లమ్మ’ మూవీ గ్లింప్స్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘ఎల్లమ్మ’ పండగ, మేకపోతు నీళ్లు విదిలించడం, రక్తమొడుతున్న కాళ్లకు గజ్జెలతో ఒకరు, బూట్లతో ఒకరు పరుగెడుతున్న దృశ్యాలు, తుఫాన్.. ఆ తర్వాత డప్పు పట్టుకుని కూర్చున్న దేవీశ్రీ ప్రసాద్ స్టన్నింగ్‌గా ఉంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల కాబోతోంది మూవీ.

Top News

BIG NEWS   Aug 25,2026 04:25 pm
కన్నీరు తెప్పిస్తున్న సౌజన్య చివరి లేఖ
రాజమహేంద్రవరం: ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య చివరిగా రాసినట్లు చెబుతున్న లేఖలోని అంశాలు కలచివేస్తున్నాయి. తనపై జరిగిన వేధింపులు, బెదిరింపులు, కుటుంబానికి ఎదురైన ప్రమాదాలను ఆమె లేఖలో...

LATEST NEWS   Aug 25,2026 03:55 pm
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్...

LATEST NEWS   Aug 25,2026 03:54 pm
జిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం
కరీంనగర్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట కార్మికులు చేపట్టిన...

⚠️ You are not allowed to copy content or view source