సంక్రాంతికి మీరు వేసే రంగురంగుల ముగ్గులను ప్రపంచానికి చూపించే అద్భుత అవకాశం. మీరు చేయాల్సిందల్లా.. సంక్రాంతి సందర్భంగా మీ ఇంటి ముందు అందమైన ముగ్గు వేసి, ఆ ముగ్గు పక్కన స్పష్టంగా “Breaking Now” అని రాయండి. ఆ ముగ్గును ఫోటో తీసి Breaking Now Appలో పోస్ట్ చేయండి. Title: మా ఇంటి ముందు సంక్రాంతి ముగ్గు. Description: ముగ్గు పేరు, ముగ్గు వేసిన వారి పేరు, ఊరు పేరు రాయండి. మీరు submit చేసిన రోజే మీ ముగ్గు App లో పబ్లిష్ అవుతుంది.