Logo
Download our app
పవన్‌కు ‘టైగర్‌ ఆఫ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌’ టైటిల్‌.
NEWS   Jan 11,2026 07:11 pm
మార్షల్ ఆర్ట్స్ ఎక్స్‌ప‌ర్ట్‌, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌.. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ ‘కెంజుట్సు’లో ప్రవేశం పొంది అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. 3 దశాబ్దాలకు పైగా శారీరక సాధనకే పరిమితం కాకుండా, జపనీస్ సమురాయ్ మార్షల్ సంప్రదాయాలపై లోతైన రిసెర్చ్ చేసి, పరిశోధించి వాటిని అనుసరించారు. జపాన్ ‘సోగో బుడో కన్‌రి కై’ నుంచి ప‌వ‌న్‌కు ఫిఫ్త్ డాన్ పురస్కారం లభించింది. జపాన్ వెలుపల ‘సోకే మురమత్సు సెన్సై’లోని ‘టకెడా షింగెన్ క్లాన్’లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా నిలిచారు.

Top News

LATEST NEWS   May 13,2026 10:58 pm
పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50%...

BIG NEWS   May 13,2026 10:09 pm
வெள்ளக்குடி விழல்கோட்டம் பகுதிகளில் குப்பைகள்
திருவாரூர் மாவட்டம் வெள்ளக்குடி விழல்கோட்டம் வீடுகளை சுற்றிய பகுதிகளில் கருவேல மரங்கள் வளர்ந்து அடர்ந்து காணப்படுவதால் அப்பகுதியில் குப்பைகள் தேங்கி சுகாதார சீர்கேடு ஏற்பட்டுள்ளதாக பொதுமக்கள் குற்றச்சாட்டு...

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

⚠️ You are not allowed to copy content or view source