Logo
Download our app
‘దృశ్యం 3’ మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్
NEWS   Jan 07,2026 04:40 pm
మోహన్‌లాల్ హీరోగా జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్న ‘దృశ్యం 3’ సినిమాను 2026 ఏప్రిల్ మొదటి వారంలో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు జీతూ జోసెఫ్ తాజాగా ప్రకటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకోవద్దని ప్రేక్షకులను కోరారు. అజయ్ దేవగణ్ నటిస్తున్న హిందీ రీమేక్ 2026 అక్టోబర్‌లో రానుండగా, మలయాళ ఒరిజినల్ వెర్షన్ అంతకంటే 6 నెలల ముందే (ఏప్రిల్‌లో) ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే అధికారిక తేదీని వెల్లడిస్తామని తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source