Logo
Download our app
వెనిజులా అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్
NEWS   Jan 04,2026 02:55 pm
అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేయడంతో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంలో పాలన సజావుగా సాగడానికి, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, అస్థిరత తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్యాంగ ధర్మాసనం వెల్లడించింది. మరోవైపు మదురోపై నార్కో టెర్రరిజం నేరాల కింద కేసు నమోదు చేసి విచారణ జరపనున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source