Logo
Download our app
D83 కెనాల్‌పై బ్రిడ్జి లేక రైతుల అవస్థలు
NEWS   Jan 02,2026 02:36 pm
గ్రామ పరిధిలోని D83 కెనాల్‌లో నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటంతో సాగునీటి మోటర్లు కొట్టుకుపోవడం, తరచూ కాలిపోవడం జరుగుతుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మోటర్ల మరమ్మతుల కోసం ప్రతి సారి భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. కెనాల్‌పై సరైన బ్రిడ్జి లేకపోవడంతో అవతల వైపు ఉన్న సుమారు 150 ఎకరాల వ్యవసాయ భూములకు చేరుకోవడం రైతులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. పంట పొలాలకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో వ్యవసాయ పనులు నిలిచిపోతున్నాయని రైతులు తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారంగా D83 కెనాల్‌పై వెంటనే బ్రిడ్జి నిర్మించాలని రైతులు డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని తమ సమస్యలను వ్యక్తం చేశారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source