Logo
Download our app
పెద్దపల్లి పరిసరాల్లో పొగమంచు ప్రభావం
NEWS   Jan 02,2026 02:15 pm
పెద్దపల్లి: ఉదయం పెద్దపల్లి పట్టణం సహా పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు పూర్తిగా తొలగకపోవడంతో చలివాతావరణం కొనసాగుతోంది. పొగమంచు ప్రభావంతో రహదారులపై దృశ్యమానం గణనీయంగా తగ్గిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదయపు వేళల్లో ప్రయాణించే వారు హెడ్‌లైట్లు వెలిగించి నెమ్మదిగా వాహనాలు నడపాలని అధికారులు సూచిస్తున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు.

Top News

LATEST NEWS   May 13,2026 10:58 pm
పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50%...

BIG NEWS   May 13,2026 10:09 pm
வெள்ளக்குடி விழல்கோட்டம் பகுதிகளில் குப்பைகள்
திருவாரூர் மாவட்டம் வெள்ளக்குடி விழல்கோட்டம் வீடுகளை சுற்றிய பகுதிகளில் கருவேல மரங்கள் வளர்ந்து அடர்ந்து காணப்படுவதால் அப்பகுதியில் குப்பைகள் தேங்கி சுகாதார சீர்கேடு ஏற்பட்டுள்ளதாக பொதுமக்கள் குற்றச்சாட்டு...

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

⚠️ You are not allowed to copy content or view source