Logo
Download our app
అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
NEWS   Jan 01,2026 09:17 pm
జగిత్యాల జిల్లా పశువైద్య & పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా శాఖ అధికారి డా. బి.ప్రకాష్, అసిస్టెంట్ డైరెక్టర్ డా. బి.నరేష్‌ను అసోసియేషన్ అధ్యక్షురాలు డా. కొమ్మెర మనీషా పటేల్ వ్యవహరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. బద్దం రాజేందర్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ డా.అశోక్, ఉపాధ్యక్షులు డా.హిమజ, జాయింట్ సెక్రటరీ డా.రాకేష్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source